సుల్తానాబాద్‌లో పూర్తయిన స్క్రూట్‌ని ప్రక్రియ

సుల్తానాబాద్‌లో పూర్తయిన స్క్రూట్‌ని ప్రక్రియ

PDPL: సుల్తానాబాద్ మండలంలో నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ శనివారం పూర్తయింది. 118 మంది సర్పంచ్, 566 మంది వార్డు సభ్యుల నామినేషన్లు చెల్లుబాటు అయినట్లు అధికారులు తెలిపారు. వార్డు నామినేషన్లలో గర్రెపల్లిలో ఒకటి, మంచిరామిలో 2 తిరస్కరించబడ్డాయి. 27 సర్పంచ్ స్థానాలకు నారాయణరావుపల్లిలో ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలైంది. దీంతో స్క్రూట్‌ని ఘట్టం పూర్తి అయింది.