వార్డు సభ్యుల గుర్తులు ఇవే..!
MDK: స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులకు వేరువేరుగా గుర్తులను కేటాయించనున్నారు. వార్డు సభ్యులకు 20 గుర్తులను నిర్ణయించగా ఆ గుర్తులు ఇవే. గౌను, గ్యాస్ పొయ్యి, స్టూల్, గ్యాస్ సిలిండర్, బీరువా, ఈలా, కుండ, డిష్ యాంటినా, గరాట, మూకుడు, ఐస్ క్రీమ్, గాజు గ్లాసు, పోస్టుడబ్బా, కవరు, హాకీ మరియు బంతి, కటింగ్ ప్లేయర్, పెట్టే, విద్యుత్ స్తంభం ఉన్నాయి.