'లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలి'

CTR: పుంగునూరు కోర్టు ప్రాంగణంలో జూలై 5వ తేదీన (శనివారం) జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా చూడాలని న్యాయమూర్తి షేక్ ఆరిఫా సూచించారు. శుక్రవారం సాయంత్రం పోలీసు మరియు ఎక్సైజ్ పోలీసు వారితో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ మేరకు న్యాయమూర్తి మాట్లాడుతూ... కక్షిదారులతో మాట్లాడి సాధ్యమైనంత ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా చూడాలని తెలిపారు.