VIDEO: ఆర్టీసీ డిపోను సందర్శించిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

VIDEO: ఆర్టీసీ డిపోను సందర్శించిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

NLG: దేవరకొండ ఆర్టీసీ డిపోను హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖుస్రో షా ఖాన్ ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా డిపోను, స్థానికంగా ఉన్న రెండు బస్ స్టేషన్లను, కొండమల్లేపల్లి బస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఉత్తమ సేవలు అందిస్తూ ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చాలన్నారు. వారి వెంట ఆర్ఎం జాన్ రెడ్డి, ఇన్‌ఛార్జ్ డీఎం పడాల సైదులు ఉన్నారు.