పాఠశాలలో మెగా PTMలో కదిరి ఎమ్మెల్యే

పాఠశాలలో మెగా PTMలో కదిరి ఎమ్మెల్యే

సత్యసాయి: తనకల్లు(M) సీజీ ప్రాజెక్ట్ ట్రైబల్ గురుకుల రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో మెగా పీటీఎం 3.0 సమావేశంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధికి తన వంతు సహాయం అందిస్తామని తెలిపారు. విద్యార్థుల చదువు, వసతి, భద్రత అంశాలపై చర్చించారు.