కళా వెంకట్రావును పరామర్శించిన మంత్రి

VZM: చీపురుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావును మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం పరామర్శించారు. కళా వెంకట్రావు ఇటీవల కంటి సర్జరీ చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న మంత్రి కొండపల్లి రాజాంలోని కళా ఇంటికి వెళ్లి పరామర్శించారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని మంత్రి అడిగి తెలుసుకున్నారు.