మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* జిల్లాలో ఫేషియల్ నిర్ధారణతోనే పెన్షన్ల పంపిణీ: కలెక్టర్ ప్రతిమా సింగ్
* ధర్మారం పీహెచ్‌సీని ఆకస్మిక తనిఖీ చేసిన DMHO శ్రీరామ్
* సింగూర్ ప్రాజెక్ట్ నీటిని విడుదల చేయాలని NHRCని ఆశ్రయించిన మాజీ MLA పద్మ దేవేందర్ రెడ్డి
* తూప్రాన్‌లో ట్రాక్టర్, ఆర్టీసీ బస్సు ఢీ.. ప్రయాణికులు సేఫ్