విశాఖకు చేరుకున్న రష్యా మంత్రి
AP: రేపు, ఎల్లుండి విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు పలు దేశాల కంపెనీల ప్రతినిధులు, సీఈవోలు విశాఖ చేరుకుంటున్నారు. ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులు వచ్చారు. వారితో పాటు రష్యా మంత్రి హెచ్‌ఈ అలెక్సీ కూడా సీఐఐ సదస్సులో పాల్గొనేందుకు విశాఖ చేరుకున్నారు.