రాష్ట్రంలో ప్రతీకార రాజకీయాలకు చోటులేదు: లోకేష్

రాష్ట్రంలో ప్రతీకార రాజకీయాలకు చోటులేదు: లోకేష్

AP: రాష్ట్రంలో ప్రతీకార రాజకీయాలకు చోటులేదని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. 'జగన్ చంద్రబాబును జైలులో పెట్టారు. ఇప్పుడు జగన్‌ను CBN జైలులో పెడతారా?' అని మంత్రికి ఇండియాటుడే కాంక్లేవ్‌లో ప్రశ్న ఎదురైంది. దీనికి బదులిస్తూ.. 'అది మా ఎజెండాలో లేదు. చేయాలనుకుంటే ఎప్పుడో చేసేవాళ్లం. మా ప్రాధాన్యం ఏపీ అభివృద్ధి. తప్పు చేస్తే నాతో సహా ఎవరైనా జైలుకి వెళ్లాల్సిందే' అని అన్నారు.