బుమ్రక్ బుద్దౌలా చెరువును ప్రారంభించిన సీఎం

బుమ్రక్ బుద్దౌలా చెరువును ప్రారంభించిన సీఎం

TG: హైదరాబాద్‌లోని పాతబస్తీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా బుమ్రక్ ఉద్దౌలా చెరువును ఆయన ప్రారంభించారు. అయితే రూ.10 కోట్లతో చెరువును హైడ్రా అభివృద్ది చేసింది. ఈ కార్యక్రమంలో ఎంఐఎం నేత అసదుద్దీన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ పాల్గొన్నారు.