అనంత్ అంబానీ 'వంతారా'లో ట్రంప్ కుమారుడు

అనంత్ అంబానీ 'వంతారా'లో ట్రంప్ కుమారుడు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ భారతదేశంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో  ఉన్నటువంటి 'వంతారా'ను సందర్శించారు. ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీతో కలిసి ట్రంప్ జూనియర్ వంతారా ప్రాంగణంలోని గణపతి ఆలయంలో ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం సౌకర్యాలను పరిశీలించారు.