VIDEO: టీం ఇండియా విజయం.. సంబరాల్లో విశాఖ

VIDEO: టీం ఇండియా విజయం.. సంబరాల్లో విశాఖ

VSP: టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ విజయం సాధించడంతో జిల్లాలో క్రికెట్ అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. ఈ అద్భుత విజయాన్ని పురస్కరించుకుని నగరం సంబరాల్లో మునిగిపోయింది. ఈ వేడుకల్లో భాగంగా బిగ్‌బాస్ ఫేమ్ శ్రీజ దమ్ము, గంట్ల శ్రీనుబాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.