HYDలో రోడ్డు ప్రమాదం.. మణుగూరు వాసి మృతి

HYDలో రోడ్డు ప్రమాదం.. మణుగూరు వాసి మృతి

BDK: హైదరాబాద్‌లో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మణుగూరుకు చెందిన యువకుడు ధీరజ్ సాయి మృతి చెందాడు. మణుగూరు మండలం రాజీవ్ గాంధీ నగర్‌కు చెందిన ఉపాధ్యాయురాలు జ్యోతిర్మయి కుమారుడైన ధీరజ్,ఉన్నత చదువుల నిమిత్తం HYDలో ఉంటున్నాడు. ప్రమాదశాత్తు జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కొల్పొయాడు. కొడుకు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.