IND Vs SA: టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా

IND Vs SA: టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా

రాయ్‌పుర్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో టీమిండియా తలపడుతోంది. దక్షిణాఫ్రికా టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. రెండో వన్డేలోనూ విజయంతో సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భారత్‌ భావిస్తుండగా.. ఈ మ్యాచ్‌లోనైనా గెలవాలని దక్షిణాఫ్రికా పట్టుదలగా ఉంది.