హోంగార్డులకు క్రీడల పోటీల నిర్వహణ

హోంగార్డులకు క్రీడల పోటీల నిర్వహణ

ATP: హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అనంతపురం పోలీసు పరేడ్ మైదానంలో ఆటల పోటీలు నిర్వహించారు. ఎస్పీ పీ.జగదీష్ ఆదేశాల మేరకు ఈ పోటీలను నిర్వహించారు. హోంగార్డులలో శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ, టీమ్‌ స్పిరిట్‌ను పెంపొందించడం లక్ష్యంగా పలు క్రీడలు జరిగాయి. ఈ పోటీల్లో విజేతలకు డిసెంబర్ 6న ఎస్పీ చేతుల మీదుగా బహుమతులు అందజేయనున్నారు.