మేడారం.. భక్తురాలి విచిత్ర కోరిక

మేడారం.. భక్తురాలి విచిత్ర కోరిక

HNK: మేడారం హుండీ లెక్కింపు కార్యక్రమం ఆదివారం నాల్గవ రోజు కొనసాగుతుంది. ఈ సందర్భంగా భక్తులు రకరకాల కోరికలతో హుండీలో ముడుపులు చెల్లించుకున్నారు. అందులో ఒక భక్తురాలు విచిత్రంగా చిట్టి రాసి హుండీలో వేసింది. అందులో మా ఆయన బెట్టింగ్ మానేయాలి, మా అక్క కొడుకుకు ఐఐటీలో సీటు రావాలి అని రాసి ఉంది. అది చూసిన వారు ఆశ్చర్యానికి గురయ్యారు.