VIDEO: వైసీపీ నేతలపై మండిపడ్డ సర్పంచ్

VIDEO: వైసీపీ నేతలపై మండిపడ్డ సర్పంచ్

NTR: నందిగామ నియోజకవర్గంలో రాజకీయ విమర్శలు వేడెక్కాయి. కంచికచర్ల TDP కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో YCP నేతల ఆరోపణలపై సర్పంచ్ సాత్విక తీవ్రంగా స్పందించారు. కూటమి ప్రభుత్వంపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. నందిగామలో కేంద్రీయ విద్యాలయం, 100 పడకల ఆసుపత్రి పనులు చురుగ్గా సాగుతున్నాయని తెలిపారు.