'చిన్నారులకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలి'
NTR: రామకృష్ణ పురం పరిధిలో 0-5 సంవత్సరాల లోపు వయస్సు గల చిన్నారులకు తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కల మందు వేయించాలని ఇందిరా మహిళా మండలి ప్రెసిడెంట్ ఎమ్ మాధవి తల్లిదండ్రులకు సూచించారు. ఆదివారం నాడు రామకృష్ణ పురంలో పోలియో చుక్కల మందు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సెక్రటరి క్రాంతి, హరిప్రియ. మాధవి తదితరులు పాల్గొన్నారు.