నర్సింగాపురంలో పనుల జాతర ప్రారంభోత్సవం

నర్సింగాపురంలో పనుల జాతర ప్రారంభోత్సవం

JN: పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలంలోని నర్సింగాపురం గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పనుల జాతరలో భాగంగా శుక్రవారం ముత్యం వెంకన్న ఇంటి వద్ద పశువుల కొట్టం ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి గంట శ్రీనివాస్, కారోబార్ N.యాకయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ పి.సమ్మయ్య, వీఏవోలు, ఆశా వర్కర్లు, కాంగ్రెస్ నాయకులు, మహిళా సంఘ నాయకులు పాల్గొన్నారు.