ABNపై దాడి.. ఖండించిన హోంమంత్రి అనిత

ABNపై దాడి.. ఖండించిన హోంమంత్రి అనిత

AP: HYDలోని ABN-ఆంధ్రజ్యోతి కార్యాలయంపై YCP నాయకులు దాడి చేయడాన్ని హోంమంత్రి అనిత ఖండించారు. నేరప్రవృత్తి కలిగినవారే ఇలాంటి దాడులు చేస్తారన్న అనిత.. 'మావిగన్' డైవర్షన్ కోసమే ABNపై దాడిగి దిగారని విమర్శించారు. మావిగన్‌ను చిన్నపిల్లలు కూడా అంగీకరించట్లేదని, జగన్ వ్యాఖ్యలను గుడ్డిగా నమ్మడం సరికాదన్నారు. ఇబ్బంది ఉంటే చట్టపరంగా వెళ్లాలి కానీ దాడులు సరికాదని హితవు పలికారు.