భ్రమరాంబిక ఇచ్చిన ఖడ్గంతో శివాజీ దండయాత్ర: చాగంటి

భ్రమరాంబిక ఇచ్చిన ఖడ్గంతో శివాజీ దండయాత్ర: చాగంటి

NDL: హిందూ ధర్మ రక్షణ కోసం ఛత్రపతి శివాజీ మహారాజ్ సాగించిన పోరాటం అద్వితీయమని గురువారం ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు కొనియాడారు 'సమర్థ రామదాసు ఆదేశంతో శివాజీ శ్రీశైలాన్ని సందర్శించి భ్రమరాంబిక అమ్మవారిని పూజించారు. అమ్మవారు ప్రత్యక్షమై ఆయనకు స్వయంగా ఖడ్గాన్ని ప్రసాదించారు. ఆ దివ్య ఖడ్గంతోనే ఆయన దుర్మార్గులను అంతమొందించారు' అని వివరించారు.