పాఠశాల అభివృద్ధికి లక్ష విరాళాన్ని అందించిన పూర్వ విద్యార్థి

పాఠశాల అభివృద్ధికి లక్ష విరాళాన్ని అందించిన పూర్వ విద్యార్థి

WNP: అమరచింత జిల్లా పరిషత్ హై స్కూల్‌కు చెందిన పూర్వ విద్యార్థి ఏపూరి శ్రీనివాసులు, కృష్ణవేణి దంపతులు పాఠశాల అభివృద్ధి కోసం లక్ష రూపాయలను వితరణ చేశారు. సోమవారం పాఠశాల ఆవరణలో ఎంఈఓ భాస్కర్ సింగ్, హెచ్‌ఎం కృష్ణవేణిలకు లక్ష రూపాయలకు సంబంధించిన చెక్కును వారు అందజేశారు.