VIDEO: 17వ డివిజన్‌లో పర్యటించిన కమిషనర్

VIDEO: 17వ డివిజన్‌లో పర్యటించిన కమిషనర్

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక 17వ డివిజన్ ప్రాంతంలో ఇవాళ పర్యటించారు. డివిజన్ పరిధిలోని పినాకిని రెవెన్యూ లేఔట్‌ను కమిషనర్ పరిశీలించారు. సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న భవనానికి సంబంధించి నిర్మాణ పనులను తనిఖీ చేశారు. స్థానికంగా ఉన్న మెగా డ్రై కాలువను కమిషనర్ పరిశీలించారు.