ట్రాక్టర్‌ నుంచి పడి కూలీ మృతి

ట్రాక్టర్‌ నుంచి పడి కూలీ మృతి

GNTR: చేబ్రోలు మండలంలోని కారం మిల్లు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముఠా కూలీ మోహనరావు మృతి చెందాడు. బుడంపాడు నుంచి వస్తుండగా ట్రాక్టర్‌పై నుంచి పడిపోయి ఇనుప రాడ్ తగిలి ఘటనస్థలంలోనే చనిపోయాడు. ఈ మేరకు మృతదేహాన్ని GGHకు తరలించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.