చట్టాల్లో మార్పులు చేయాలి: ఎంపీ సురేష్‌రెడ్డి

చట్టాల్లో మార్పులు చేయాలి: ఎంపీ సురేష్‌రెడ్డి

TG: కేంద్రం నుంచి పంట నష్టపరిహారం తక్కువగా అందిందని బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు న్యాయం జరిగేలా చట్టాల్లో మార్పులు చేయాలని సూచించారు. 16 ఫైనాన్స్ కమిషన్ నివేదికపై చర్చ జరగాలని పేర్కొన్నారు. రాష్ట్రాలకు వచ్చే నిధుల వాటాపైనా చర్చించాలన్నారు.