జిల్లా గ్రంథాలయంలో వారోత్సవాలు
NZB: జిల్లా గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఆదివారం నిర్వహించారు. ఈ నెల 14 నుంచి 20 వరకు వివిధ రంగాల్లో పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతిరెడ్డి రాజా రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు పాఠశాల విద్యార్థులకు జనరల్ నాలెడ్జిపై పరీక్ష నిర్వహించగా.. 55 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు తెలిపారు.