అన్న క్యాంటీన్‌లో కొరత.. స్పందించిన ఎమ్మెల్యే

అన్న క్యాంటీన్‌లో కొరత.. స్పందించిన ఎమ్మెల్యే

VZM: కొత్తవలస అన్న క్యాంటీన్‌లో ప్లేట్లు, గ్లాసుల కొరత ఉందన్న విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి వెంటనే స్పందించారు. పేదలకు భోజన సమయంలో ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఆమె ప్రత్యేక చొరవ తీసుకుని వసతులను సమకూర్చారు. ఎమ్మెల్యే తన వంతులో బాగంగా 100 కంచాలు, గ్లాసులను మంగళవారం నిర్వాహకులకు అందజేశారు.