CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ELR: జీలుగుమిల్లీ మండలం బర్రింకలపాడులో సీఎం సహాయ నిధి లబ్ధిదారులకు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చెక్కులను పంపిణీ చేశారు. లక్ష్మడుగూడెం గ్రామానికి చెందిన రావూరి శ్రీనివాస్, వెలుగుల గంగభవాని, రాజానగరంకు చెందిన ఉప్పల రామతులసీలకు మొత్తం రూ.1,55,500ల విలువైన చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. అనంతం ఆయన మాట్లాడుతూ.. CMRF పేద కుటుంబాలకు అండగా నిలుస్తుదన్నారు.