కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తోంది: కాటసాని

కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తోంది: కాటసాని

NDL: కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తోందని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి విమర్శించారు. మంగళవారం బనగానపల్లి నియోజకవర్గం సోషల్ మీడియా కన్వీనర్ చంద్రమౌళిపై దాడి జరగడంతో కాటసాని పరామర్శించారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అరాచకాలు రోజురోజుకు పెరుగుతున్నాయని యనకండ్ల వడ్డే సుబ్బరాయుడుపై దాడి చేశారని, చంద్రమౌళిని తీవ్రంగా కొట్టారన్నారని ఆరోపించారు.