'ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం'

'ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం'

JN: స్టేషన్ ఘన్‌పూర్ మండల కేంద్రంలో శుక్రవారం సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. MLA కడియం శ్రీహరి ఈ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలు వినియోగించుకోలన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అన్నారు.