కల్తీ మాయ.. మిరియాల్లో బొప్పాయి గింజలు

కల్తీ మాయ.. మిరియాల్లో బొప్పాయి గింజలు

HYD: నగరంలో కుల్తీ దందాకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఖరీదు ఎక్కువగా ఉండే వంటల్లో ఉపయోగించే మిరియాలలో ఎండిన బొప్పాయి పండు గింజలు కలుపుతున్న పరిస్థితి పలుచోట్ల కనిపిస్తోంది. చూడటానికి రెండు ఒకేలా కనిపిస్తాయి. దీంతో పలు చోట్ల ఈ రకమైన దందా కొనసాగుతున్నట్లు తేలింది. అధికారులు నగర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని కోరుతున్నారు.