VIDEO: తిరుమల తరహాలో వాడపల్లి అభివృద్ధి: ఎమ్మెల్యే

VIDEO: తిరుమల తరహాలో వాడపల్లి అభివృద్ధి: ఎమ్మెల్యే

కోనసీమ: తిరుమల తరువాత కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. రూ.1.25 కోట్లతో నిర్మించనున్న స్టెయిన్ లెస్ స్టీల్ క్యూలైన్లు నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు. ఆలయంలో రూ.10లక్షలతో ఏర్పాటు చేసిన పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్‌ను ప్రారంభించారు.