వీవీ వినాయక్ సంచలన వ్యాఖ్యలు
డైరెక్టర్ వీవీ వినాయక్ మెగాస్టార్ చిరంజీవిని విమర్శించే వారికి గట్టి హెచ్చరిక జారీ చేశాడు. చిరంజీవి మంచి మనసున్న వ్యక్తి అని, ఆయన్ని అనవసరంగా విమర్శించిన వారు ఎవరూ బాగుపడలేదని వినాయక్ పేర్కొన్నాడు. అలా విమర్శలు చేసి కెరీర్ నాశనం చేసుకున్న వారు వందల మంది తనకు తెలుసంటూ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.