రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు
KKD: గొల్లప్రోలు మండలం వన్నెపూడి జాతీయ రహదారి 16 పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. విశాఖపట్నం నుంచి రాజమండ్రి వైపు వెళ్తుండగా వన్నెపూడి జంక్షన్ వద్ద వార్ జీపు కి ఎదురుగా వెళ్తున్న కారు ఒక్కసారిగా వెనక్కి రావడంతో ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు గాయపడిన వారిని ఆసుపత్రి తరలించారు.