రైతు సత్యా గ్రహ దీక్షను విజయవంతం చేయాలి

రైతు సత్యా గ్రహ దీక్షను విజయవంతం చేయాలి

వరంగల్: రేపు నర్సంపేట పట్టణంలో జరిగే రైతు సత్యా గ్రహా దీక్షను విజయవంతం చేయాలని నల్లబెల్లి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బానోత్ సారంగపాణి తెలిపారు. నల్లబెల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని రైతు సత్యాగ్రహ దీక్షను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.