కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ క్రికెట్ బెట్టింగ్ వేస్తే చర్యలు తప్పవు: డీఎస్పీ భార్గవి
✦ ఆదోని పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో నూతన ఎక్స్‌రే మిషన్ ప్రారంభం
✦ పసుపుల గ్రామంలో రూ.15 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ
✦ కోడుమూరులో లబ్ధిదారులకు CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే  బొగ్గుల దస్తగిరి