నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ
★ అప్పాజీపేటలో బైక్ నడుపుతూ.. కాలువలను పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి 
★ జిల్లాలో మొదలైన వరికోతలు.. గడ్డి యంత్రాలకు పెరిగిన డిమాండ్
★ కొండమల్లేపల్లి మండలంలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారభించిన ఎమ్మెల్యే  బాలునాయక్