నేడు పంచాయతీ కార్యాలయంలో సాధారణ సమావేశం

నేడు పంచాయతీ కార్యాలయంలో సాధారణ సమావేశం

VZM: కొత్తవలస మేజర్ పంచాయతీ కార్యాలయ సమావేశ మందిరంలో నేడు సాధారణ సమావేశం నిర్వహించనున్నట్లు ఇంఛార్జ్ పంచాయతీ కార్యదర్శి వీ. కృష్ణ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశం ఉదయం 11 గంటలకు పంచాయతీ సర్పంచ్ మచ్చ ఎర్రయ్య రామస్వామి అధ్యక్షతన జరుగుతుందని తెలిపారు. సమావేశానికి పంచాయతీ పరిధిలో ఉన్న పలు వార్డు మెంబర్లు పాల్గొనున్నట్లు ఆయన చెప్పారు.