VIDEO: విద్యార్థులకు నోటుబుక్కులు అందజేత

VIDEO: విద్యార్థులకు నోటుబుక్కులు అందజేత

SRD: కంగ్టి మండల తడ్కల్ మండల ప్రాథమిక పాఠశాలలో శనివారం చట్టం రిపోర్టర్ వినోద్ రెడ్డి, కూతురు శాన్విక పటేల్ 3వ జన్మదిన సందర్భంగా తడ్కల్ ప్రభుత్వ పాఠశాలలో 1,2,3వ తరగతి విద్యార్థులకు నోట్ బుక్స్ పెన్ను పంపిణీ చేశారు. పాఠశాల విద్యార్థులు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రమేష్, నరసింహ ఉన్నారు.