నిజాంసాగర్ ప్రాజెక్టుకు 12 గేట్ల ద్వారా నీటి విడుదల

నిజాంసాగర్ ప్రాజెక్టుకు 12 గేట్ల ద్వారా నీటి విడుదల

KMR: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి గురువారం ఉదయం 56,419 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు 12 గేట్లను ఎత్తి 80,576 క్యూసెక్కుల నీటిని మంజీరా నదిలోకి విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 17.802TMCలు కాగా, ప్రస్తుతం 14.010TMCలకు చేరుకుంది.