ఇంధనంకు కొరత లేదు: సీపీ

ఇంధనంకు కొరత లేదు: సీపీ

HYD: నగరంలో ఇంధనం, ఎల్పీజీకి కొరత లేదని సీపీ సజ్జనార్ ప్రకటించారు. నగరవాసులు భయాందోళనకు గురికావొద్దన్నారు. పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీలకు పరుగులు పెట్టొద్దని సూచించారు. సంబంధిత శాఖల అధికారులతో తాజా పరిస్థితులను పర్యవేక్షస్తున్నట్లు తెలిపారు. అలాగే, ఇంధన సంక్షోభంపై అసత్య ప్రచారాలను నమ్మొద్దని ఆయన వెల్లడించారు.