మోటో నుంచి G67 Power

మోటో నుంచి G67 Power

మోటోరొలా మరో కొత్త మొబైల్‌ను తీసుకొచ్చింది. తన 'జీ' సిరీస్‌లో మోటో జీ67 పవర్ 5జీ పేరిట దీన్ని మార్కెట్లో విడుదల చేసింది. జీ సెగ్మెంట్‌లో బెస్ట్ 50 MP కెమెరాగా వెల్లడించింది. 6.7 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే ఇచ్చారు. ఇందులో స్నాప్‌డ్రాగన్ 7S జెన్ 2 ప్రాసెసర్ అమర్చారు. 7,000 mAH బ్యాటరీ, 30W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.