పాఠశాల ప్రహారీ గోడ నిర్మాణానికి భూమి పూజ

పాఠశాల ప్రహారీ గోడ నిర్మాణానికి భూమి పూజ

NGKL: అచ్చంపేట మండలంలోని నడింపల్లి గ్రామంలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ శుక్రవారం భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.