VIDEO: YSRకు నివాళులర్పించిన షర్మిల

KDP: మాజీ ముఖ్యమంత్రి YSR 76వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో YS రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద ఆయన కుమార్తె PCC చీఫ్ షర్మిలారెడ్డి నివాళులర్పించారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆమె ఇడుపులపాయ చేరుకొని జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తల్లి విజయమ్మ ఇతర కుటుంబ సభ్యులతో YSR సమాధి వద్ద నివాళులర్పించారు.