'హోంగార్డులు క్రమశిక్షణతో సేవలు అందించాలి'

'హోంగార్డులు క్రమశిక్షణతో సేవలు అందించాలి'

నంద్యాల హోంగార్డ్స్ యూనిట్‌ను సదరన్ రీజియన్ కమాండెంట్ ఎం. మహేష్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పరేడ్‌ను పరిశీలించి, హోంగార్డుల సేవలను ప్రశంసించారు. విధుల్లో క్రమశిక్షణతో పోలీసు శాఖ ప్రతిష్టను పెంచాలని సూచించారు. హోంగార్డుల సమస్యలను విని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.