నేటి నుంచి ఆ నాలుగు బ్యాంకులు విలీనం

SKLM: రాష్ట్రంలో నాలుగు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఆంధ్ర ప్రగతి, చైతన్య గోదావరి, సప్తగిరి గ్రామీణ బ్యాంకులు ఏకీకరణ చేసుకొని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా అవతరించింది. ఉత్తరాంధ్రలో 279 శాఖలు ఉండగా, శ్రీకాకుళం జిల్లాలో 57 శాఖలు ఉన్నాయి. ఖాతాదారులకు సంబంధించిన ఖాతా నెంబరు IFSC కోడ్‌లు మారవని సేవల్లోను మార్పులు ఉండదన్నారు.