VIDEO: 'పార్టీ అభివృద్ధికి ప్రతి కార్యకర్త కృషి చేయాలి'

VIDEO: 'పార్టీ అభివృద్ధికి ప్రతి కార్యకర్త కృషి చేయాలి'

SRCL: పార్టీ అభివృద్ధికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు. బీజేపీ 47వ స్థాపన దివస్ సందర్భంగా సిరిసిల్లలోని జిల్లా పార్టీ కార్యాలయంలో బీజేపీ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు ఎంపీ స్థానాలతో మొదలైన బీజేపీ ఇప్పుడు దేశ ప్రజల విశ్వాసాన్ని చూరగొందన్నారు.