RECORD: 4 రోజుల్లో రూ.600 కోట్ల సేల్స్

RECORD: 4 రోజుల్లో రూ.600 కోట్ల సేల్స్

TG: రాష్ట్రంలో చలి ముప్పుతిప్పలు పెడుతోంది. అయితే, చలిలోనూ మద్యంప్రియులు చిల్డ్ బీర్లు తాగి ఎంజాయ్ చేస్తున్నారు. 4 రోజుల్లో 5.89 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. గతేడాది 4 రోజుల్లో 4.26 లక్షల కేసుల బీర్లు మాత్రమే అమ్ముడయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది లిక్కర్ సేల్స్ 107% పెరిగినట్లు సమాచారం. డిసెంబర్ 1వ తేదీ నుంచి 4వ తేదీ రాత్రి వరకు రూ.578.86 కోట్ల సేల్స్ జరిగాయి.