వివాహ వేడుకల్లో పాల్గొన్న మెట్టు

ATP: బొమ్మనహాల్ మండలం గోనెహల్ గ్రామానికి చెందిన పెద్ద లింగారెడ్డి కుమారుడు వివాహం వరుని స్వగృహంలో గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాయదుర్గం నియోజకవర్గం వైసీపీ ఇన్‌ఛార్జ్ మెట్టు గోవిందరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన దంపతులను ఎలాంటి మనస్పర్థలు లేకుండా అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మెట్టు ఆశీర్వదించారు.