VIDEO: 'రాజధానిలో గ్రీనరీకి ఎక్కువ ప్రాధాన్యం'

VIDEO: 'రాజధానిలో గ్రీనరీకి ఎక్కువ ప్రాధాన్యం'

GNTR: రాజధాని అమరావతిలో 30 శాతం గ్రీనరీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి నారాయణ చెప్పారు. బుధవారం CRDAలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 133.3 కిమీ పరిధిలో ప్లాంటేషన్ ప్రణాళిక రూపొందించామన్నారు. ఇందుకు అనుగుణంగా వివిధ ప్రాంతాల్లో పార్కుల అభివృద్ధి చేపడుతున్నామన్నారు. జనవరి నెలాఖరుకల్లా టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.